భారతదేశం, ఆగస్టు 25 -- కొత్త శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్‌ లాంచ్ అయింది. ఇది 10.9 అంగుళాల డబ్ల్యూయూఎక్స్జిఎ ప్లస్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రకాశవంతమైన వెలుతురులో కూడా తెరపై మెరుగైన విజిబిలిటీని అందించే విజన్ బూస్టర్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కోరల్రెడ్, గ్రే, సిల్వర్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఎక్సినోస్ 1380 ఎస్ఓసీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో రెండు వేరియంట్లు ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

శాంసంగ్ గ...