8 నెలలు సెన్సార్లోనే ఉండిపోయింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టి తీశారు- సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్- బీవీఎస్ రవి కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 30 -- Secret Soldier Trailer Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా సీక్రెట్ సోల్జర్. ఈ సినిమాలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా చేశారు. సీక్రెట్ సోల్జర్ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన సీక్రెట్ సోల్జర్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక సెప్టెంబర్ 18న సీక్రెట్ సోల్జర్ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సీక్రెట్ సోల్జర్ ట్రై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.