8వ వేతన సంఘం : 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్, రూ. 69వేల బేసిక్ పే కోసం డిమాండ్!
భారతదేశం, అక్టోబర్ 11 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు సంబంధించిన 8వ వేతన సంఘం పనులు శరవేగంగా సాగుతున్నాయి. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ అక్టోబర్ 8న బెంగళూరులో వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో కీలక సంప్రదింపులు పూర్తి చేసింది. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ సహా 'కర్ణాటక పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్స్ అసోసియేషన్' సమర్పించిన విజ్ఞాపన పత్రం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా వేతన నిర్మాణంలో విప్లవాత్మక మార్పులను యూనియన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస మూల వేతనం (బేసిక్ పే) రూ.18,000 పై 3.833 ఫిట్మెంట్ ఫాక్టర్ వర్తింపజేయాలని డిమాండ్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.