8వ వేతన సంఘం : బేసిక్ పే ఎక్కువ ఉండాలా? లేక అలవెన్సులు పెరగాలా? ప్రభుత్వ ఉద్యోగులకు ఏది మంచిది?
భారతదేశం, అక్టోబర్ 20 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన స్కేళ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 8వ వేతన సంఘం పనులు వేగవంతం అవుతున్నాయి. నవంబర్ 2025లో ఏర్పాటైన ఈ కమిషన్‌కు నివేదిక సమర్పించడానికి 18 నెలల వ్యవధి ఇచ్చారు. ద్రవ్యోల్బణం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల జీవన వ్యయాలను ప్రాతిపదికగా తీసుకుని వేతన పెంపుపై పే కమిషన్ తుది సిఫార్సులు రూపొందించనుంది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు (రైల్వేలు, పోస్టల్, ఇన్కమ్ టాక్స్, రక్షణ రంగం)లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సిఫార్సులు అత్యంత కీలకంగా మారాయి. చర్చలు సాగుతున్న కొద్దీ, ప్రతిపాదిస్తున్న వేతన నిర్మాణంలో బేసిక్ పే (కనీస వేతనం) పెరగడం వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందా లేక అలవెన్సులు (జీత భత్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.