8వ వేతన సంఘం: ఫిట్‌మెంట్ 3.25 వర్సెస్ 3.833.. జీతాల పెంపు లెక్కలివే
భారతదేశం, అక్టోబర్ 10 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిషన్ దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో వేతనాల పెంపును నిర్దేశించే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) వ్యవహారం తెరపైకి వచ్చింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వేతన సంఘం ముందు ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలు ఉంచాయి. ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎన్‌పీఓ) 3 నుంచి 3.25 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించింది. మరోవైపు నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్‌సీ-జేసీఎం), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) 3.833 ఫిట్‌మెంట్ ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.