8వ వేతన సంఘం: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.833x వర్సెస్ 4x.. జీతంలో ఎంత తేడా వస్తుందో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 9 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం వేతన సవరణ కసరత్తును వేగవంతం చేసింది. వేతనాల పెంపునకు అత్యంత కీలకమైన 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) ఎంత ఖరారు చేయాలనే అంశంపై ఉద్యోగ సంఘాలు, కమిషన్ మధ్య ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.
అక్టోబర్ 8న బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ పూర్తయింది. అంతకుముందు చండీగఢ్, జైపూర్, పుదుచ్చేరి, ఢిల్లీలలో కూడా కమిషన్ వరుస సమావేశాలు నిర్వహించింది. వివిధ ఉద్యోగ సంఘాలు అందించిన వినతిపత్రాల ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్, వేతన సవరణ, పింఛను సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. కమిషన్ తదుపరి సమావేశం అక్టోబర్ 22 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు 3.0 నుంచి 4.0 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని కోరుతున్నాయి. భారతీయ ప్రతిరక్ష మజ్దూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.