8వ వేతన సంఘం: జనవరిలో 67 శాతానికి డీఏ.. 7వ పీసీ కింద ఇదే చివరిదా?
భారతదేశం, అక్టోబర్ 31 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి 2027లో కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 63 శాతంగా ఉన్న డీఏ ఏకంగా 67 శాతానికి చేరుకోవచ్చని తాజా అంచనాలు చెబుతున్నాయి. 8వ వేతన సంఘం నివేదిక తుది దశకు చేరుకుంటున్న తరుణంలో, పాత పే స్కేలు (7వ వేతన సంఘం) కింద ఉద్యోగులు అందుకునే చివరి డీఏ పెంపు ఇదే కావచ్చని భావిస్తున్నారు.
జూలై 1, 2026 నుంచి వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్టోబర్ 28న డీఏను 3 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 60 నుంచి 63 శాతానికి చేరింది.
జనవరి 2027 డీఏ పెంపు అనేది జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు నమోదయ్యే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) సగటుపై ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ 30న విడుదల చేసిన తాజా గణాంకాల ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.