8వ పే కమిషన్ నివేదికకు ఇంకా 6 నెలలే! ఆ తర్వాత ఏంటి? ఉద్యోగుల జీతాల పెంపు ఎప్పుడు?
భారతదేశం, నవంబర్ 9 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పింఛనుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు అయ్యి ఇటీవలే ఏడాది కాలం ముగిసింది. జీతాల పెంపు, పింఛను పెంపు కోసం అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని త్రిసభ్య పే కమిషన్ నివేదిక రూపకల్పన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. నివేదిక తయారీకి ఇచ్చిన గడువు ప్రకారం సమయరేఖలు స్పష్టమవుతున్నప్పటికీ, కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే కొత్త జీతాలు చేతికి అందవని, ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది.
మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో సౌత్ సెంట్రల్ రైల్వే, తపాలా శాఖ, రక్షణ రంగం, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. విరామ జీవితం గడుపుతున్న పింఛనుదారులు కూడా హైదరాబాద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.