8వ పే కమిషన్ : ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 మాత్రమేనా? ఉద్యోగులకు షాక్ తప్పదా?
భారతదేశం, నవంబర్ 28 -- 8వ వేతన సంఘం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్ బాంబు లాంటి రిపోర్టును బయటపెట్టింది! జీతాలు, పింఛను పెంపులో కీలక పాత్ర పోషించే 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'.. 1.83గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కనీసం 3.83 కన్నా ఎక్కువ ఉండాలని అనేక ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్న వేళ.. జేపీ మోర్గాన్ తాజా రిపోర్టు కలవరపెడుతోంది!
8వ వేతన సంఘం అమలు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పింఛన్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చుల బిల్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అమలు తేదీ, బకాయిల చెల్లింపు విధానం వంటి అంశాల ఆధారంగా, ప్రతిపాదిత వేతన సవరణ ప్రభుత్వానికి దాదాపు రూ. 7.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని జేపీ మోర్గాన్ అంచనాలు చెబుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.