7,900mAh బ్యాటరీతో Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 3 -- భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ధరకు నాణ్యమైన ఫీచర్లు అందించే షియోమీ (Xiaomi), తన కొత్త మోడల్ 'రెడ్‌మీ 17 5జీ' (Redmi 17 5G) ను అధికారికంగా ఆవిష్కరించింది. గతంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందిన రెడ్‌మీ 15 కి కొనసాగింపుగా ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. అయితే, మధ్యలో 'రెడ్‌మీ 16' సిరీస్ పేరును పక్కనపెట్టి నేరుగా రెడ్‌మీ 17 శ్రేణిని మార్కెట్లోకి తేవడం ఇక్కడ గమనార్హం. గత ఆగస్టులోనే అంతర్జాతీయంగా పరిచయమైన ఈ హ్యాండ్‌సెట్, సెప్టెంబర్ 10 నుంచి దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 7,900mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. రోజంతా నిరంతరాయంగా గేమింగ్, స్ట్రీమింగ్ చేసేవారికీ ఇది సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.