భారతదేశం, నవంబర్ 4 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలోనే ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇండియాలోకి రానుంది. దాని పేరు ఒప్పో రెనో 15. ఈ సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, తాజా లీక్స్ ప్రకారం ఇందులోని అన్ని మోడల్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్లు ఉంటాయని తెలుస్తోంది.
రెనో 14 స్మార్ట్‌ఫోన్ సిరీస్ తర్వాత రాబోతున్న ఈ కొత్త లైనప్‌లో ఈసారి మూడు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. అవి..
ప్రస్తుతం, బేస్ మోడల్ రెనో 15గా భావిస్తున్న ఒక హ్యాండ్సెట్ వివరాలు గీక్‌బెంచ్‌లో కనిపించాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌తో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒప్పో పీఎల్వీ110 మోడల్ నంబర్‌తో ఉన్న హ్యాండ్సెట్ (ఇదే స్టాండర్డ్ ఒప్పో రెనో 15గా అంచనా వేస్తున్నారు) వివరాలు గీక్‌బెంచ్ లిస్టింగ్‌ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.