భారతదేశం, జూలై 17 -- బడ్జెట్ సెగ్మెంట్‌లో రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ ఫోన్ పేరు రియల్‌మీ సీ71. 4 జీబీ ప్లస్ 64 జీబీ, 6 జీబీ ప్లస్ 128 జీబీ అనే రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. గత నెలలోనే సీ73 5జీ లాంచ్ చేసింది. ఇప్పుడు సీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేసింది. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో వచ్చే ఈ ఫోన్‌లో ఫీచర్లు కూడా బాగున్నాయి.
4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,699గా ఉంది. అదే సమయంలో దీని 6జీబీ ర్యామ్ వేరియంట్ కోసం రూ .8699 చెల్లించాలి. 6 జీబీ ర్యామ్ వేరియంట్లపై రూ.700 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్లో 6300 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ లో 6.75 అంగుళాల డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.