భారతదేశం, నవంబర్ 29 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ తన బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 15సీ 5జీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ మోడల్ గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్మీ 14సీ 5జీకి ఇది సక్సెసర్‌గా మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. రెడ్మీ ఇంకా దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ధర లేదా కాన్ఫిగరేషన్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, తాజా లీక్‌లు, కంపెనీ విడుదల చేసిన ప్రమోషనల్ టైమ్‌లైన్ ద్వారా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ సంస్థ తమ అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 3వ తేదీన రెడ్మీ 15సీ 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందని ఆ పోస్ట్ ద్వారా తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.