60 రోజుల గ్రేస్ పీరియడ్ కట్! H-1B వీసా రూల్స్‌లో భారీ మార్పులు? భారతీయులకు బిగ్ షాక్
భారతదేశం, ఆగస్టు 9 -- అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గడ్డుకాలం రానుంది! ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును ఎత్తివేసే ఆలోచనలో అమెరికాలోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) పరిశీలనలో ఉంది. ఇది ఇంకా అధికారిక నిబంధనగా మారలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా బహిరంగం కాలేదు.
కానీ ఈ నిబంధన కనుక అమలైతే, ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దాదాపు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. నిర్ణీత గడువు కంటే ముందే ఉద్యోగం పోతే లభించే 60 రోజుల వెసులుబాటును ఈ తాజా ప్రతిపాదన పూర్తిగా తొలగిస్తుంది.
అమెరికా తీసుకునే ఈ నిర్ణయం అక్కడి ప్రవాస భారతీయ వర్గాలపై అత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.