భారతదేశం, జూన్ 18 -- Actress Suhasini Mulay Marriage At 60: ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలామంది చెబుతుంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి విలక్షణమైన ప్రేమకథలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్ మూవీ 'లగాన్'లో అమీర్‌కు తల్లిగా నటించిన సీనియర్ నటి సుహాసిని ములే ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సుహాసిని తన 60 ఏళ్ల వయసులో మొదటిసారి ప్రేమలో పడి అనంతరం పెళ్లి పీటలెక్కారు. సరిగ్గా తోడు దొరికితే ఏ వయసులోనైనా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని సుహాసిని నిరూపించారు.

ఇటీవల ఒక టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని ములే తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి...