6 నెలల్లో 100% రిటర్న్స్.. బోనస్ షేర్ల రికార్డు డేట్ ప్రకటించిన మోల్డ్-టెక్ టెక్నాలజీస్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా మోడల్ వై తయారీలో భాగస్వామ్యమైన ప్రముఖ ఇంజనీరింగ్ డిజైన్ సేవల సంస్థ 'మోల్డ్-టెక్ టెక్నాలజీస్' (Mold-Tek Technologies) ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో ఉచిత బోనస్ షేర్లను పంపిణీ చేసేందుకు రికార్డు తేదీని ఖరారు చేయడంతో, బీఎస్ఈలో ఈ షేరు ధర వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో పయనించింది.
మోల్డ్-టెక్ టెక్నాలజీస్ యాజమాన్యం అర్హులైన వాటాదారుల నిర్ధారణ కోసం అక్టోబర్ 9 (శుక్రవారం)ను రికార్డు తేదీగా నిర్ణయించింది. 1:1 బోనస్ నిష్పత్తి ప్రకారం, రికార్డు తేదీ నాటికి కంపెనీలో ఒక పూర్తి చెల్లింపు కలిగిన ఈక్విటీ షేరు ఉన్న ప్రతి ఒక్కరికీ అదనంగా మరొక ఈక్విటీ షేరును ఉచితంగా కేటాయిస్తారు.
ఈ బోనస్ ఆఫర్‌కు అర్హత సాధించాలనుకునే ఇన్వెస్టర్లు అక్టోబర్ 8 (గురువారం) నాటికే తమ డీమాట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.