6శాతం వార్షిక హైక్, డీఏ మర్జర్.. 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల భారీ డిమాండ్లు.. సాధ్యమేనా?
భారతదేశం, నవంబర్ 21 -- 8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల్లో భారీ మార్పులు కోరుతూ రక్షణ రంగ ఉద్యోగుల జాతీయ సమాఖ్య 'భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్) కమిషన్ ఛైర్మన్‌కు తాజా డిమాండ్ల జాబితాను సమర్పించింది.
2025 జనవరిలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం, అదే ఏడాది నవంబర్ 3న అధికారికంగా ఏర్పాటు చేసింది. సిఫార్సులు అందించడానికి కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చింది. సవరించిన వేతన నిర్మాణం 2026 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తుది అమలు తేదీని విడిగా నిర్ణయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో నవంబర్ 18, 2026న కమిషన్‌తో జరిగిన రెండో విడత చర్చల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.