భారతదేశం, నవంబర్ 24 -- ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశ మహిళల క్రికెట్ చరిత్రలో ఇదొక నూతన శకం అని అందరు అభివర్ణిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ తనకు తాను ఒక స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చుకున్నారు. అదే ఎంజీ సైబర్‌స్టర్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 75లక్షలు
షఫాలీ వర్మ తన ఎంజీ సైబర్‌స్టర్‌తో ఉన్న ఫొటోలను ఇటీవలే షేర్ చేసింది ఎంజీ ఇండియా. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును రెడ్ కార్పెట్‌పై పార్క్ చేసి ఉన్న క్రికెట్ మైదానంలో ఆమె కనిపించారు. ఈ ప్రత్యేక డెలివరీ సందర్భంగా, షఫాలీ తన కారు రంగుకు సరిపోయే దుస్తులను ధరించి, ఈ ఈవెంట్‌కు ప్రత్యేక శైలిని జోడించారు.
కారు డెలివరీకి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.