భారతదేశం, నవంబర్ 29 -- భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను 56వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (IFFI) ఘనంగా సన్మానించింది. అభిమానులు 'తలైవర్' అని ముద్దుగా పిలుచుకునే 74 ఏళ్ల రజనీకాంత్‌కు.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, నటుడు రణ్‌బీర్ సింగ్ సమక్షంలో శాలువా, జ్ఞాపికను అందజేశారు.
ఈ సత్కారానికి కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా, నటన అంటే తనకు ఎంతో ఇష్టమని రజనీకాంత్ చెప్పారు. 50 ఏళ్ల ప్రస్థానం తనకు 10-15 ఏళ్లుగా అనిపిస్తుందని రజనీకాంత్ అన్నారు. "వంద జన్మలెత్తినా రజనీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటా" అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇఫ్ఫి ముగింపు వేడుకలకు ముందు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.