భారతదేశం, మే 11 -- సినిమా తెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి జ్యోతిక, ఇప్పుడు ఫిట్నెస్ ఐకాన్‌గా మారిపోయారు. వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తూ, 47 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న వర్కవుట్లు చూసి కుర్రకారు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా మే 10న 'మదర్స్ డే' సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఇద్దరు పిల్లల తల్లిగా, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే తన శరీరాన్ని ఏ విధంగా మలుచుకున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. "ఈ మదర్స్ డే నాడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోండి.. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఆరోగ్యంగా ఉండటమే.." అని ఆమె ఇచ్చిన పిలుపు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో జ్యోతిక కేవలం సాధారణ వ్యాయామాలు చేయడమే కాకుండా, ఎంతో కష్టతరమైన 'పుల్-అప్స్' (Pull-ups), '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.