45 ఏళ్ల లోపే రెక్టల్ క్యాన్సర్: యువతలో అలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
భారతదేశం, సెప్టెంబర్ 8 -- సాధారణంగా రెక్టల్ (మలద్వార) క్యాన్సర్ అనేది 45 ఏళ్లు దాటిన వయస్కులలో ఎక్కువమందిలో కనిపిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతలో కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మలద్వారం నుంచి రక్తం పడటం, మల విసర్జన అలవాట్లలో మార్పులు రావడం వంటి తొలి లక్షణాలను పైల్స్ (అర్శమొలలు), మలబద్ధకం లేదా ఇతర జీర్ణకోశ సమస్యలుగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ విధమైన సాధారణ సమస్యలతో క్యాన్సర్ లక్షణాలు కలిసిపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే వరకు సరైన వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
వయస్సుతో సంబంధం లేకుండా శరీరంలో కనిపించే కొన్ని మార్పులను అస్సలు విస్మరించకూడదు. ఈ క్రింది లక్షణాలు పదేపదే వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
యువతలో రెక్టల్ క్యాన్సర్ ఆలస్యం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.