418 Trailer: ఆ 418 గదిలో ఏం జరిగింది? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్, మైత్రీ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- 418 Trailer: 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ఊహించని హారర్ షాక్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఆయన సమర్పిస్తున్న లేటెస్ట్ ఆర్గానిక్ హారర్ థ్రిల్లర్ '418 ది మూవీ' ట్రైలర్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 15 ఏళ్లుగా మూతపడిన ఒక బిల్డింగ్ వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ చుట్టూ ఈ సినిమా సాగనుంది.
నయా దర్శకుడు కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన 418 మూవీ ట్రైలర్ ఆరంభం నుంచే తీవ్రమైన భయాందోళనలకు గురిచేసేలా విజువల్స్ డిజైన్ చేశారు.
15 సంవత్సరాలుగా పాడుబడిపోయిన ఒక కట్టడాన్ని రీ-ఓపెన్ చేయడంతో అక్కడికి అనూహ్యమైన దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.