416 గ్రామాల్లో భూ రీసర్వే కంప్లీట్.. మంత్రి పొంగులేటి కీలక కామెంట్స్
భారతదేశం, నవంబర్ 10 -- భూ రీసర్వే ప్రక్రియలో దొర్లే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో తీవ్రమైన భూ వివాదాలకు దారితీయకూడదని, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సచివాలయం నుంచి భూ రీసర్వే పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సర్వే పురోగతి, రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
తరతరాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రభుత్వం ఈ సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పొంగులేటి పేర్కొన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.