భారతదేశం, మార్చి 20 -- 4 Planets in Pisces గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచారంలో మారితే, అది అన్ని రాశులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో కుజుడు 40 నుంచి 45 రోజులు వరకు ఉంటాడు. మళ్లీ మీన రాశిలోకి కుజుడు రావడానికి 18 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు.
కుజుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తే, చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి, పురోగతిని చూస్తారు. ఉద్యోగాలు లభిస్తాయి.
వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. భూమి కొనడానికి తీసుకున్న నిర్ణయం విజయవంతం అవుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.