4 ఏళ్ల లోపు పిల్లలకు ఆ జలుబు సిరప్లు వాడకూడదు: కేంద్రం కీలక ఆదేశాలు
భారతదేశం, ఆగస్టు 25 -- విషపూరిత సిరప్‌ల ఘటనల నేపథ్యం, నాణ్యతా లోపమున్న మందుల వల్ల తలెత్తుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు వాడే కొన్ని రకాల జలుబు, దగ్గు సిరప్‌ల తయారీ, విక్రయాలు, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. క్లోర్ఫెనిరమైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కాంబినేషన్‌తో వచ్చే మందులను ఈ వయస్సు పిల్లలకు వాడకూడదని ఆదేశించింది. నిపుణుల కమిటీతో పాటు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) ఇచ్చిన రక్షణ నివేదికల ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది.
క్లోర్ఫెనిరమైన్ మేలేట్ అనేది మొదటి తరం యాంటీహిస్టమైన్ కాగా, ఫినైల్ఫ్రైన్ అనేది ముక్కు దిబ్బడ తగ్గించే వేసోకాన్స్ట్రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.