370 Biryani Controversy: గీత దాటితే వాతే-370 బిర్యానీ వివాదం-దిగొచ్చిన ప్రణీత్ మోరె-ట్రోల్స్ దెబ్బకు సారీ-ఇదో వార్నింగ్
భారతదేశం, జూన్ 13 -- 370 Biryani Controversy: సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీసిన 'రూ.370 బిర్యానీ వివాదం' (370 Biryani Row) పై స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే ఎట్టకేలకు మౌనం వీడాడు. తన షోలో ఒక ప్రేక్షకుడు మహిళల పట్ల చేసిన అసభ్యకర వ్యాఖ్యలను అడ్డుకోకుండా, నవ్వి ప్రోత్సహించినందుకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
రూ.370 బిర్యానీ వివాదం మొత్తం సోషల్ మీడియానే ఊపేసింది. దీని వల్ల వీడియోలు వైరల్ అవడమే కాదు, ఒకరి ఉద్యోగం కూడా పోయింది. అయితే కేవలం ఒక వైరల్ వీడియో క్లిప్ వల్ల ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరిపై సైబర్ క్రిమినల్ కేసులు నమోదు కావడం వెనుక ఉన్న 'టాక్సిక్ క్రౌడ్‌వర్క్ కల్చర్' ఏంటి? దీని వెనుక ఉన్న సామాజిక, చట్టపరమైన లెక్కల ఎడిటోరియల్ విశ్లేషణ ఇక్కడ చూద్దాం.
ఇటీవలి కాలంలో స్టాండప్ కమెడియన్లు ముందస్తుగా రాసుకున్న స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.