భారతదేశం, జూన్ 1 -- కెనడాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రూ. 30కోట్లు విలువ చేసే లాటరీని దక్కించుకున్నాడు. అది తన గర్ల్‌ఫ్రెండ్ పేరు మీద మార్చాడు. ఆ తర్వాత, ఆమె కనిపించకుండా పోయింది. చివరికి, తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఆమె లవర్‌తో కలిసి బెడ్ మీద చూశాడు ఆ కెనడా వ్యక్తి.
విన్నిపెగ్కి చెందిన లారెన్స్ క్యాంప్‌బెల్ 2024లో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ గెలిచాడు. అందులో భాగంగా అతనికి 5 మిలియన్ల కెనెడియన్ డాలర్లు (సుమారు రూ. 30కోట్లు)లభించాయి. అయితే ఆ వ్యక్తికి సరైన ఐడీ లేదు. అందుకే సొంతంగా ప్రైజ్ మనీని పొందలేకపోయాడు.
2024లో క్రిస్టల్ ఆనా మెక్కే అనే మహిళతో క్యాంప్‌బెల్ రొమాంటిక్ రిలేషన్లో ఉన్నాడు. ఆమె చాలా లాయల్ అని, నమ్మకస్తురాలని విశ్వసించాడు.
ప్రైజ్ మనీ తనకు రావడం లేదని, ఏదైనా సలహా ఇవ్వమని లాటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.