29 Movie Netflix Release: లోకేష్ కనగరాజ్ ప్రొడక్షన్ '29' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్
భారతదేశం, జూన్ 2 -- 29 Movie Netflix Release: తమిళంలో మంచి బజ్ నడుమ రిలీజై, థియేటర్లలో యావరేజ్ రన్‌తో సరిపెట్టుకున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ '29' ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయింది.
పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో పాటు.. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ఒక సూపర్ అప్డేట్ ఇచ్చింది.
మొదట 29 సినిమా కేవలం తమిళ వెర్షన్లోనే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా ఈ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ కల్పించబోతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.