భారతదేశం, జూన్ 2 -- 29 Movie Netflix Release: తమిళంలో మంచి బజ్ నడుమ రిలీజై, థియేటర్లలో యావరేజ్ రన్‌తో సరిపెట్టుకున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ '29' ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయింది.

పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో పాటు.. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ఒక సూపర్ అప్‌డేట్ ఇచ్చింది.

మొదట 29 సినిమా కేవలం తమిళ వెర్షన్‌లోనే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా ఈ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ కల్పించబోతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ ...