భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రులలో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులను వైద్య విద్యా డైరెక్టరేట్(డీఎంఈ) నోటిఫై చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రులలో ఈ పోస్టులను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేయనున్నారు. నిబంధనల ప్రకారం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పొందాలంటే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేయడం తప్పనిసరి.
ఎండీ, ఎంఎస్, డీఎన్బీ అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు. అయితే స్థానికేతరులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.80,500 స్టైపెండ్ లభిస్తుంది. దరఖాస్తులను 2026 మార్చి 25 నుండి మార్చి 29 వరకు డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.