250 జాబ్స్‌కి అప్లై చేసిన IIM గ్రాడ్యుయేట్.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) నుంచి ఎంబీఏ పట్టా.. దానికి తోడు డేటా అనలిటిక్స్ విభాగంలో మూడేళ్ల ఎక్స్‌పీరియెన్స్.. సాధారణంగా ఇలాంటి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులకు కంపెనీలు మంచి ప్యాకేజీతో ఎదురొచ్చి ఉద్యోగం ఇస్తాయని భావిస్తారు. కానీ, ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో కనిపిస్తున్న మందగమనం ఈ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తోంది! 250కి పైగా కంపెనీలకు దరఖాస్తు చేసినప్పటికీ తనకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఐఐఎం కోజికోడ్ గ్రాడ్యుయేట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తీవ్ర ఆవేదన ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎంబీఏ పూర్తయిన తర్వాత తనకు వచ్చిన 'జెన్మ్యాన్' అనే సంస్థలోని ఉద్యోగం నచ్చకపోవడంతో సదరు అభ్యర్థి వేరే కంపెనీకి మారాలని ప్రయత్నాలు ప్రారంభించారు. లింక్డ్ఇన్, నౌకరీ, ఐఐఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.