2029 నాటికి సొంతింటి కల నెరవేరుస్తాం.. 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
భారతదేశం, అక్టోబర్ 4 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2029 సంవత్సరం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో వంద శాతం పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో అధునాతన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించనున్న ప్రయోగాత్మక ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
సాధారణంగా ఒక ఇల్లు నిర్మించడానికి దాదాపు రెండేళ్ల సమయం పడితే, ఈ 3D కాంక్రీట్ ప్రింటింగ్ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు అన్నారు. బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా మొదటగా 117 ఇళ్లన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.