2027 Honda Jazz : అదిరిపోయే ఫీచర్లతో హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్- ఇండియాలోకి వస్తుందా?
భారతదేశం, జూలై 11 -- భారతీయ కార్ల ప్రేమికులకు, ముఖ్యంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లను ఇష్టపడే వారికి 'హోండా జాజ్'తో ప్రత్యేక అనుభూతి ఉంటుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు ఒకప్పుడు ఇదొక లగ్జరీ స్టేటస్ సింబల్. గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, హోండా సంస్థ ఈ కారును సరికొత్త హంగులతో '2027 హోండా జాజ్' (జపాన్ మార్కెట్లో హోండా ఫిట్) రూపంలో లాంచ్ చేసింది. ఎస్‌యూవీల హవా నడుస్తున్న నేటి తరుణంలోనూ చిన్న కార్ల విభాగంలో తsమ పట్టును నిలుపుకోవడానికి హోండా ఈ అప్డేటెడ్ మోడల్‌ను తీసుకొచ్చింది.
ఈ హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విషయాలను ఇక్కడ చూసేయండి..
ప్రస్తుతం జపాన్ మార్కెట్లో విడుదలైన ఈ 2027 హోండా జాజ్ ప్రారంభ ధర 18,06,200 యెన్ల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ 2,955,700 యెన్ల వరకు ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.