2027 ఫిబ్రవరి 8 వరకు ఈ నాలుగు రాశులకు శుభయోగాలు.. కష్టాలకు తెరపడినట్లే!
భారతదేశం, నవంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫల దాతగా పిలుస్తారు. మనిషి చేసే ప్రతి పనికి తగిన ప్రతిఫలాన్ని కచ్చితంగా అందించే గ్రహంగా శనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి శని ప్రస్తుతం తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచరిస్తున్నారు. వచ్చే 82 రోజుల పాటు, అంటే 2027 ఫిబ్రవరి 8 వరకు శని ఇదే నక్షత్రంలో కొనసాగుతారు.
గ్రహాలు తమ సొంత నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వాటి బలం రెట్టింపు అవుతుంది. దీనివల్ల మనుషుల జీవితాల్లో క్రమశిక్షణ, ఓర్పు, బాధ్యత పెరుగుతాయని, కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా దక్కుతుందని పండితులు విశ్లేషిస్తున్నారు.
హిందూ పంచాంగం లెక్కల ప్రకారం, 2026 సంవత్సరంలో శని మొత్తం మూడుసార్లు తన నక్షత్రాన్ని మార్చుకున్నారు. తొలుత 2026 జనవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.