2027లో హరిద్వార్‌లో అర్ధకుంభం.. ఆరేళ్లకే ఎందుకు వస్తుంది? పురాణ రహస్యం ఇదే!
భారతదేశం, నవంబర్ 29 -- 2027 ప్రారంభంలో హరిద్వార్‌లో అర్ధకుంభ మేళా ఘనంగా జరగబోతోంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. దేశం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. సాధారణంగా కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. కానీ హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లలో మధ్యలో ఆరేళ్ల తర్వాత అర్ధకుంభం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్ధకుంభం కోసం ఆరేళ్ల వ్యవధిని ఎందుకు పాటిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.
క్షీరసాగర మథనం పురాణ కథ, దేవతల 12 రోజుల పోరాటం, గురు-సూర్యుల జ్యోతిష్య లెక్కలతో దీనికి ఎలాంటి సంబంధం వుంది. 2027లోనే హరిద్వార్‌లో అర్ధకుంభం ఎందుకు వస్తోంది, దీని వెనుక ఉన్న మత విశ్వాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదీ పుష్కరాలు, కుంభమేళా విశేషాలు, పుణ్యస్నానాలపై భక్తులు ఎప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.