2026 Tata Tiago : టాటా టియాగో, టియాగో ఈవీ ఫేస్లిఫ్ట్స్ ఇవే- సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ!
భారతదేశం, మే 21 -- Tata Tiago facelift : ఈ ఏడాది తొలినాళ్లల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో సక్సెస్ సాధించిన టాటా మోటార్స్.. ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌ను అప్డేట్ చేసింది. రాబోయే మే 28న జరగనున్న అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ సరికొత్త 'టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్', 'టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్' మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా కాలం తర్వాత ఈ మోడళ్లకు జరిగిన మొదటి మేజర్ డిజైన్ అప్డేట్ ఇది. ఈ నేపథ్యంలో వీటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఈ టాటా టియాగో, టాటా టియాగో ఈవీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల ఎక్స్టీరియర్ని టాటా పూర్తిగా మార్చేసింది.
ఫ్రంట్ లుక్: కారు ముందు భాగంలో ఐబ్రో ఆకారంలో ఉండే సరికొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, సరికొత్త హెడ్‌లైట్ డిజైన్‌ను అందించారు. పెట్రోల్ వెర్షన్లో ఆల్ట్రోజ్ కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.