భారతదేశం, మార్చి 10 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ సెడాన్లలో ఒకటిగా కొనసాగుతోంది హ్యుందాయ్ వెర్నా. మార్కెట్ పోటీని తట్టుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఈ వెర్నాని సంస్థ అప్డేట్ చేసింది. ఇందులో భాగంగానే 2026 హ్యుందాయ్ వెర్నా తాజాగా లాంచ్ అయ్యింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో ఈ మోడల్ని మరింత షార్ప్‌గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది సంస్థ. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అదనపు ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలను జోడించింది. మరి మీరు ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే.. హ్యుందాయ్ వెర్నా బేస్ వేరియంట్ "హెచ్ఎక్స్2"కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 హ్యుందాయ్ వెర్నా హెచ్ఎక్స్2 వేరియంట్ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది.
ఇంజిన్: 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.
గేర్‌బాక్స్:...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.