భారతదేశం, మార్చి 10 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​లలో ఒకటిగా కొనసాగుతోంది హ్యుందాయ్​ వెర్నా. మార్కెట్​ పోటీని తట్టుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఈ వెర్నాని సంస్థ అప్​డేట్​ చేసింది. ఇందులో భాగంగానే 2026 హ్యుందాయ్​ వెర్నా తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ ఫేస్​లిఫ్ట్​ వెర్షన్‌లో ఈ మోడల్​ని మరింత షార్ప్‌గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది సంస్థ. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అదనపు ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలను జోడించింది. మరి మీరు ఈ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​ "హెచ్​ఎక్స్​2"కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​2 వేరియంట్​ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

ఇంజిన్: 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

గేర్‌బాక్స్:...