భారతదేశం, నవంబర్ 29 -- 2026 ఏకాదశులు: హిందూ మతంలో ఏకాదశిని చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఏకాదశి నాడు విష్ణువును ప్రత్యేకించి ఆరాధిస్తారు. తులసిని ఆ రోజు ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఏకాదశి నాడు తలస్నానం చేసి, ధూప-దీప-నైవేద్యాలతో విష్ణువుని ఆరాధిస్తే విష్ణు ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అలాగే చాలా మంది ఏకాదశి నాడు ఉపవాసము ఉంటారు.
ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఏకాదశి నాడు వీటిని ఆచరించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని, ఆనందంగా ఉండొచ్చు అని నమ్ముతారు. ఏకాదశి నాడు చాలా మంది రాత్రిపూట మేల్కొని పాటలు, నృత్యాలు మొదలైన వాటిలో పాల్గొని భగవంతుడుని పూజిస్తారు.
ప్రతి ఏడాది 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. వీటిలో 12 శుక్లపక్షంలో, 12 కృష్ణపక్షంలో వస్తాయి. ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు వైకుంఠానికి వెళ్తార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.