భారతదేశం, మార్చి 16 -- దేశంలో ఎన్నికల సమరానికి తెరలేచింది. పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచే ఐదు ప్రాంతాల్లోనూ 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులోకి వచ్చింది. దీనినే ఎన్నికల కోడ్ అని కూడా అంటారు. అసలేంటి ఇది? ఇందులోని నిబంధనలేంటి? ఇక్కడ తెలుసుకోండి..
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడటం కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలనే 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' అంటారు. ఇది షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమలులోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది.
విద్వేష పూరిత ప్రసంగాలు: కులం, మతం లేదా మతపరమైన భావోద్వేగాల పేరుతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.