2026 శ్రీకృష్ణ జన్మాష్టమి: ఈసారి అద్భుత గ్రహయోగాలు.. పూజా విధానం, ముహూర్తం పూర్తి వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 2 -- హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ఈ వేడుకను అంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం వచ్చింది. పౌరాణిక గ్రంథాల ప్రకారం, ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్రం, అష్టమి తిథి కూడిన అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు. ఈసారైతే ఏకంగా అప్పట్లో ఉన్నటువంటి అద్భుతమైన గ్రహయోగాలే మళ్లీ పునరావృతం కావడం విశేషం.
చంద్రుడు తన ఉచ్ఛ స్థానమైన వృషభ రాశిలో సంచరించనుండటం, అష్టమితో పాటు రోహిణీ నక్షత్రం తోడుకావడం ఈ పండుగ విశిష్టతను మరింత పెంచుతోంది. ఈ శుభ ముహూర్తంలో శ్రీకృష్ణుడిని నిష్టతో కొలిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. బాలాగోపాలుడి ఆశీస్సులతో ఇంట సిరిసంపదలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.