భారతదేశం, డిసెంబర్ 22 -- 2025 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. 2026 అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది 2026 క్యాలెండర్ తీసుకుని, హాలీడేల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, 2026లో అనేక సెలవులు వరుసగా వస్తున్నాయి! ముఖ్యంగా జనవరిలో 2, అక్టోబర్ నెలలో మూడు లాంగ్ వీకెండ్లు రావడం విశేషం. ఇలా లాంగ్ వీకెండ్లు ఉంటే, ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్లాలని లేదా ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్ తీసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో 2026 లాంగ్ వీకెండ్ క్యాలెండర్ వివరాలను ఇక్కడ చెక్ చేసుకుని, మీ బ్రేక్‌ని ప్లాన్ చేసుకోండి..
2026 జనవరి 1 (గురువారం)తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు గనుక శుక్రవారం (జనవరి 2) ఒక్కరోజు సెలవు పెడితే, శని, ఆదివారాలతో కలిపి వరుసగా నాలుగు రోజులు హాలీడేని చేయవచ్చు!
మరోవైపు జనవరి నెలాఖరులో కూడా లాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.