భారతదేశం, నవంబర్ 23 -- వివో, ఐక్యూ కంపెనీలు భారతదేశంలో రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వివో ఎక్స్300 డిసెంబర్ 2న, ఐక్యూ 15 నవంబర్ 26న లాంచ్ కానున్నాయి.
ఈ రెండు బ్రాండ్లు కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్, అప్డేటెడ్ కెమెరా సిస్టమ్స్, తాజా సాఫ్ట్వేర్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే వివో ఎక్స్300 కాంపాక్ట్ డిజైన్, కెమెరా నాణ్యతపై దృష్టి పెడుతుందని అంచనా. మరోవైపు, ఐక్యూ 15 మాత్రం గేమింగ్, వీడియో అవసరాల కోసం బలమైన పనితీరు, పెద్ద డిస్ప్లేను కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కోసం వేచి చూస్తూ, దేనిని ఎంచుకోవాలో తెలియక మీరు గందరగోళానికి గురవుతుంటే, లీక్‌ల ఆధారంగా వాటి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ఎక్స్300 స్క్రీన్ కంటెంట్ ఆధారంగా చలనాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.