భారతదేశం, జనవరి 3 -- 2026 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు వరుస లాంచ్‌లతో మొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. పలు ప్రధాన కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను జనవరి నెలలోనే మార్కెట్లోకి తెస్తుండటంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి మరిన్ని ఆప్షన్లు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో లాంచ్‌కానున్న స్మార్ట్‌ఫోన్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్మీ ఈ ఏడాదిని జనవరి 6న గ్రాండ్‌గా ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో 'రియల్మీ 16 ప్రో', 'రియల్మీ 16 ప్రో ప్లస్' అనే రెండు మోడళ్లు రానున్నాయి. ఈ ఫోన్లు ప్రధానంగా కెమెరా పనితీరుపై దృష్టి సారించాయి.
కెమెరా: రెండింటిలోనూ 200ఎంపీ మెయిన్ కెమెరా ఉండగా, ప్రో ప్లస్ మోడల్లో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అదనంగా చేర్చారు.
ప్రాసెసర్: రియల్మీ 16 ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.