భారతదేశం, డిసెంబర్ 19 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సరికొత్త ఫ్లాగ్షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి సిద్ధమైంది! ఇటీవల విడుదలైన షావోమి 17 సిరీస్‌లోకి 'షావోమి 17 అల్ట్రా' మోడల్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఇటీవలే అధికారికంగా ధృవీకరించింది. వచ్చే వారమే ఈ స్మార్ట్‌ఫోన్‌ని చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నారు! ఈ సిరీస్‌లో ఇప్పటికే షావోమి 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షావోమీ 17 అల్ట్రాపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
షావోమి సంస్థ తన వీబో అకౌంట్లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం చైనాలో విడుదల కానుంది! ఖచ్చితమైన తేదీని వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 22 నుంచి 27 మధ్య ఈ లాంచ్ ఈవెంట్ ఉండొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 26న లాంచ్ అయ్యే అవకాశం ఎక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.