భారతదేశం, జనవరి 1 -- హైదరాబాద్/న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 మొదటి రోజే వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో, 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 111 మేర అదనపు భారం పడింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వాడే వారికి ఈ పెంపు భారంగా మారనుంది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థల తాజా సవరణ తర్వాత వివిధ నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు (రూపాయల్లో) ఇలా ఉన్నాయి:

వ్యాపార అవసరాలకు వాడే గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సామాన్యుడి వంటింట్లో వాడే 14.2 కిలోల గృహ వినియోగ సిల...