19 ఏళ్ళ వరకు ఇలాంటి జ్యేష్ఠ మాసం రాదు.. మంగళవారాలు హనుమంతుడికి ఇలా పూజ చేయండి.. కష్టాలన్నీ మాయం!
భారతదేశం, మే 18 -- జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం చాలా అరుదైనది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహగతులతో ఉండే జ్యేష్ఠ మాసం రావడం విశేషమని చెప్పాలి. ఈ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా ముఖ్యమైనవి. ఈ మంగళవారాల్లో హనుమంతుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ మంగళవారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మరి ఈ మంగళవారాల్లో ఏం చేయాలి? మంచి ఫలితాలు కలగాలంటే వేటిని హనుమంతుడికి సమర్పించాలో తెలుసుకుందాం.
ఈ మాసంలో ఎనిమిది మంగళవారాలు ఆంజనేయస్వామిని ఇలా ఆరాధించడం వలన శుభ ఫలితాలను చూడొచ్చు. ఇంట్లో ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయట పడడానికి కూడా వీలవుతుంది. మరి ఈ 8 మంగళవారాల్లో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? హనుమంతుడికి వేటిని సమర్పించాలో తెలుసుకుందాం.
మొదటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.