భారతదేశం, ఏప్రిల్ 10 -- లెజెండరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది! తన తొలి ఎలక్ట్రిక్ బైక్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6'ని భారత మార్కెట్లో గురువారం అధికారికంగా విడుదల చేసింది. వింటేజ్ లుక్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీ కలబోతగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్.. ముఖ్యంగా నగరవాసులను ఆకట్టుకునేలా రూపొందించారు.
ఈ నేపథ్యంలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ధర, రేంజ్ సహా పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే, కంపెనీ ప్రవేశపెట్టిన 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (బీఏఏఎస్) ఆప్షన్‌ను ఎంచుకుంటే, దీనిని కేవలం రూ. 1.99 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
ఈ బైక్ బుకింగ్స్ నేడు (ఏప్రిల్ 10, 2026) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.