150 థియేటర్లలో ఎమోషనల్ థ్రిల్లర్ మిస్సింగ్ మేఘన- రెండేళ్ల ఫ్యూచర్ పెట్టి ఇలా వచ్చి అలా వెళ్లే సినిమా తీయలేదన్న డైరెక్టర్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Missing Meghana Release In 150 Theaters: టాలీవుడ్‌లో తెరకెక్కిన న్యూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు.
వీరితోపాటు మిస్సింగ్ మేఘన చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై మిస్సింగ్ మేఘన సినిమాను పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్నారు.
మిస్సింగ్ మేఘన సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహించారు. మిస్సింగ్ మేఘ చిత్రాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 18న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. సుమారు 150 థియేటర్స్‌లో మిస్సింగ్ మేఘన మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.