15 రోజుల్లో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. శుక్ర అనుగ్రహంతో ఈ రాశుల వారు కుబేరులు అవ్వడం ఖాయం!
భారతదేశం, మే 26 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఐశ్వర్యానికి, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై బలంగా ఉంటుంది. తాజాగా జూన్ 11, 2026న శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. పుష్యమి నక్షత్రం నక్షత్రాలన్నింటిలోనూ అత్యంత శుభప్రదమైంది. దీనికి అధిపతి శని దేవుడు.
సంపదను ఇచ్చే శుక్రుడు, కర్మఫల ప్రదాత అయిన శని పాలించే నక్షత్రంలోకి రావడం వల్ల దేశవ్యాప్తంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరికి అర్థికంగా, వృత్తిపరంగా ఎదురుండదని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.